Não gostou? Não há problema! Pode devolver os artigos até 30 dias
Não há como errar com um vale de oferta. O presenteado pode escolher qualquer produto da nossa oferta.
Até 30 dias para devoluções
మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది. ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.'' యువల్ నోఆ హరారీ - హోమో సేపియన్స్ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్ అంటే దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం? - పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది? - గూగుల్ ఇంకా ఫేస్ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? - కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్ నుండి పక్కకు తోసి ఒక పెద్ద పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది? - పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము? ఈ పుస్తకంలో ప్రొఫెసర్ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో వెతుకుతారు. హోమో డెయూస్ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను కొంత మనకు చూపిస్తుంది.
Olá! Sou o Libroamiko, o seu conselheiro de livros.
Como posso ajudar?