LIBRISTO
LIBROAMANTO
obrigatório
Faça parte de uma comunidade de amantes de livros de todo o mundo e tenha acesso a uma série de benefícios. Crie uma conta gratuitamente
0
Correio DHL 7.99 Correio DPD 4.49 Ponto DPD 3.99 Correio GLS 5.49 Correio MRW 5.49 Ponto GLS 4.49

Suguna kathabhiramam

An Anthology of prize winnig stories (Telugu)

Língua TeluguTelugu
E-book Adobe ePub DRM
Editoras Kasturi Vijayam, janeiro 2023
సాహితీ ప్రపంచం ఒక మహా సముద్రం. ఆ సముద్రం లో ఉన్న మంచి రచనలను అంది పుచ్చుకుని చదవటం అనంతసాగరంలో ముత్య... Descrição completa
? points 16 b
6.78
Em stock Imediatamente descarregável


Os clientes também compraram


Queen's Throat Wayne Koestenbaum / Livro Capa mole
common.buy 18.73
Em breve
Art of Fugue / Livro Livro
common.buy 24.91
Bibliotheque Historique Et Militaire, T 4 (Ed.1835-1846) Jean Baptiste Balthazard Sauvan / Livro Capa mole
common.buy 56.40
Entirepreneur Bill Bolton / Livro Capa mole
common.buy 58.63
Principal
Nina the Starry Bride 1 V01 / Livro Capa mole
common.buy 10.62

సాహితీ ప్రపంచం ఒక మహా సముద్రం. ఆ సముద్రం లో ఉన్న మంచి రచనలను అంది పుచ్చుకుని చదవటం అనంతసాగరంలో ముత్యాల వేట అంత కష్టం. కష్టం సరే అదృష్టం కూడా కలిసి రావాలి. అను నిత్యం చదివే అలవాటు వున్నా ఎంతోమంది రచయితలు వారి రచనలు మనకు అందవు. కొంతమంది మంచి రచయితల పేర్లు సాహితీ ప్రపంచంలో విరివిగా వినిపించవు. అది పాఠకుల దురదృష్టం.

డా. ఎం. సుగుణ రావు గారు ఆ కోవకే చెందుతారు. వారు రాసిన కథలు అది వరకే చదివినా కొంతకాలం క్రితం ఆధర్స్ అండ్ రైటర్స్ గ్రూప్ లో చేరాక సుగుణ రావు గారు రాసిన అన్ని కథలూ చదివాను.వారు కృషీవలుడు. విరివిగా రాస్తారు. అయినా వాసి తగ్గదు.

ఎన్నో పోటీలలో విజేతగా నిలిచి బహుమతులు గెలుచుకోవటమే అందుకు దర్శనం సులభంగా అర్థమయ్యే శైలి వారిది. మానవత్వపు విలువలకు పెద్ద పీట వేస్తారు. వీరి రచనల్లో ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. ఎంతో కాలంగా రాస్తూ ఎన్నో కథలకు బహుమతులు గెలుచుకున్న ఈ రచయిత గురించి ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బహుమతులు గెలుచుకున్న బహుమతి పొందిన కథలతో సంపుటి వేయడం చాలా మంచి నిర్ణయం. కథలు పుస్తక రూపంలో వస్తే వాటి విలువ వేరు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులు నిర్వహించిన సార్థక నామధేయులు, డాక్టర్ సుగుణ రావు గారి ఆప్తురాలిగా వారిని మనసారా అభినందిస్తున్నాను. త్వరలోనే మరికొన్ని బహుమతులు గెలుచుకుని ఆ కథలతో మరొక సంపుటి వేయాలని ఆ సందర్భంలో కూడా నేను నాలుగు మాటలు రాయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


-- శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి

ప్రముఖ కథా నవలా రచయిత్రి


Atriz & Poliglota
EWA KASP para
Reproduzir vídeo
Ewa Kasp
A Libristo tem a maior seleção de literatura estrangeira. É por isso que compro os meus livros aqui.

Sobre o livro

Nome completo Suguna kathabhiramam
Língua Telugu
Encadernação E-book - Adobe ePub DRM
Data de emissão 2023
Número de páginas 191
EAN 9788196087616
Código Libristo 47779433
Editoras Kasturi Vijayam
Ofereça este livro hoje
É fácil
1 Adicione ao carrinho e escolha Entregar como presente ao finalizar a compra 2 Receberá um vale 3 O livro chegará ao endereço do destinatário

Iniciar sessão

Inicie sessão na sua conta. Não tem uma conta Libristo? Crie uma agora!

 
obrigatório
obrigatório

Não tem uma conta? Descubra os benefícios de ter uma conta Libristo!

Com uma conta Libristo, terá tudo sob controlo.

Crie uma conta Libristo
Conselheiro de livros Libroamiko
Olá, sou o Libroamiko, posso ajudar?